(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 221
॥ శ్రీః ॥
1.221. అధ్యాయః 221
Mahabharata - Adi Parva - Chapter Topics
దుర్యోధనం ప్రతి కర్ణోనోక్తం శ్రుతవతో ధృతరాష్ట్రస్య భీష్మాదిభిః సహ మంత్రణం॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
కర్ణ ఉవాచ। 1-221-0x(1221)(9630)
దుర్యోధన తవ ప్రజ్ఞా న సంయగితి మే మతిః।
న హ్యుపాయేన తే శక్యాః పాండవాః కురువర్ధన॥ 1-221-1(9631)
పూర్వమేవ హి తే సూక్ష్మైరుపాయైర్యతితాస్త్వయా।
నిగ్రహీతుం తదా వీర న చైవ శకితాస్త్వయా॥ 1-221-2(9632)
ఇహైవ వర్తమానాస్తే సమీపే తవ పార్థివ।
అజాతపక్షాః శిశవః శకితా నైవ బాధితుం॥ 1-221-3(9633)
జాతపక్షా విదేశస్థా వివృద్ధాః సర్వశోఽద్య తే।
నోపాయసాధ్యాః కౌంతేయా మమైషా మతిరచ్యుతా॥ 1-221-4(9634)
న చ తే వ్యసనైర్యోక్తుం శక్యా దిష్టకృతేన చ।
శకితాశ్చేప్సవశ్చైవ పితృపైతామహం పదం॥ 1-221-5(9635)
పరస్పరేణ భేదశ్చ నాధాతుం తేషు శక్యతే।
ఏకస్యాం యే రతాః పత్న్యాం న భిద్యంతే పరస్పరం॥ 1-221-6(9636)
న చాపి కృష్ణా శక్యేత తేభ్యో భేదయితుం పరైః।
పరిద్యూనాన్వృతవతీ కిముతాద్య మృజావతః॥ 1-221-7(9637)
ఈప్సితశ్చ గుణః స్త్రీణామేకస్యా బహుభర్తృతా।
తం చ ప్రాప్తవతీ కృష్ణా న సా భేదయితుం క్షమా॥ 1-221-8(9638)
ఆర్యవ్రతశ్చ పాంచాల్యో న స రాజా ధనప్రియః।
న సంత్యక్ష్యతి కౌంతేయాన్రాజ్యదానైరపి ధ్రువం॥ 1-221-9(9639)
తథాఽస్మ పుత్రో గుణవాననురక్తశ్చ పాండవాన్।
తస్మాన్నోపాయసాధ్యాంస్తానహం మన్యే కథంచన॥ 1-221-10(9640)
ఇదం త్వద్య క్షమం కర్తుమస్మాకం పురుషర్షభ।
యావన్న కృతమూలాస్తే పాండవేయా విశాంపతే॥ 1-221-11(9641)
తావత్ప్రహరణీయాస్తే తత్తుభ్యం తాత రోచతాం।
అస్మత్పక్షో మహాన్యావద్యావత్పాంచాలకో లఘుః।
తావత్ప్రహరణం తేషాం క్రియతాం మా విచారయ॥ 1-221-12(9642)
వాహనాని ప్రభూతాని మిత్రాణి చ కులాని చ।
యావన్న తేషాం గాంధారే తావద్విక్రమ పార్థివ॥ 1-221-13(9643)
యావచ్చ రాజా పాంచాల్యో నోద్యమే కురుతే మనః।
సహ పుత్రైర్మహావీర్యైస్తావద్విక్రమ పార్థివ॥ 1-221-14(9644)
యావన్నాయాతి వార్ష్ణేయః కర్షన్యాదవవాహినీం।
రాజ్యార్థే పాండవేయానాం పాంచాల్యసదనం ప్రతి॥ 1-221-15(9645)
వసూని వివిధాన్భోగాన్రాజ్యమేవ చ కేవలం।
నాత్యాజ్యమస్తి కృష్ణస్య పాండవార్థే కథంచన॥ 1-221-16(9646)
విక్రమేణ మహీ ప్రాప్తా భరతేన మహాత్మనా।
విక్రమేణ చ లోకాంస్త్రీంజితవాన్పాకశాసనః॥ 1-221-17(9647)
విక్రమం చ ప్రశంసంతి క్షత్రియస్య విశాంపతే।
స్వకో హి ధర్మః శూరాణాం విక్రమః పార్థివర్షభ॥ 1-221-18(9648)
తే బలేన వయం రాజన్మహతా చతురంగిణా।
ప్రమథ్య ద్రుపదం శీఘ్రమానయామేహ పాండవాన్॥ 1-221-19(9649)
న హి సాంనా న దానేన న భదేన చ పాండవాః।
శక్యాః సాధయితుం తస్మాద్విక్రమేణైవ తాంజహి॥ 1-221-20(9650)
తాన్విక్రమేణ జిత్వేమామఖిలాం భుంక్ష్వ మేదినీం।
అతో నాన్యం ప్రపశ్యామి కార్యోపాయం జనాధిప॥ 1-221-21(9651)
వైశంపాయన ఉవాచ। 1-221-22x(1222)
శ్రుత్వా తు రాధేయవచో ధృతరాష్ట్రః ప్రతాపవాన్।
అభిపూజ్య తతః పశ్చాదిదం వచనమబ్రవీత్॥ 1-221-22(9652)
ఉపపన్నం మహాప్రాజ్ఞే కృతాస్త్రే సూతనందనే।
త్వయి విక్రమసంపన్నమిదం వచనమీదృశం॥ 1-221-23(9653)
భూయ ఏవ తు భీష్మశ్చ ద్రోణో విదుర ఏవ చ।
యువాం చ కురుతం బుద్ధిం భవేద్యా నః సుఖోదయా॥ 1-221-24(9654)
తత ఆనాయ్య తాన్సర్వాన్మంత్రిణః సుమహాయశాః।
ధృతరాష్ట్రో మహారాజ మంత్రయామాస వై తదా॥ ॥ 1-221-25(9655)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి విదురాగమనరాజ్యలాభపర్వణి ఏకవింశత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 221 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-221-7 పరిద్యూనాన్ శోచ్యాన్। మృజావతః సువేషాన్॥ ఏకవింశత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 221 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.